వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని టెన్నెస్సీలో మరణశిక్ష ఎదుర్కొంటున్న క్రిస్టా పైక్‌కు రెండుసార్లు లెథల్ ఇంజెక్షన్ ఇచ్చినా ఆమె మృతి చెందలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను బ్రెయిన్ డెడ్‌గా భావించి లైఫ్ సపోర్ట్ తొలగించాలని వైద్యులు అనుకుంటుండగా స్పృహలోకి వచ్చారు.
“నేనెక్కడ ఉన్నాను? మీరంతా ఎవరు?” అని ప్రశ్నించినట్లు ఆమె తరఫు న్యాయవాది తెలిపారు.
Comments
Loading comments...

