Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాబోయ్... పానీ పూరీ

Follow Udayam on Google
Udayam Desk Oct 08, 2026 10:55 AM జాతీయంGeneral
బాబోయ్... పానీ పూరీ  - Udayam
భువనేశ్వర్‌లోని ఖారవేళనగర్‌లో పానీపూరీ తయారీ కేంద్రంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. చింతపండు రసంలో పురుగులు, దుంపల మసాలాలో క్రిమికీటకాలు గుర్తించారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటంతో సామగ్రిని సీజ్‌ చేసి దర్యాప్తు చేపట్టారు. నగరంలో పలుచోట్ల కల్తీ పానీపూరీలు విక్రయిస్తున్నారనే ఆరోపణలతో సోదాలు చేపట్టారు.

Comments

G
Loading comments...