వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలకు రోజూ 15 వేల ప్రైవేటు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఆ తర్వాత వచ్చే వాహనాలను చెక్‌పాయింట్ల వద్ద నిలిపివేస్తారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తితిదే స్పష్టం చేసింది.
వాహనాల సంఖ్యపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. తితిదే పేరిట తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Comments
Loading comments...

