వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన వినాయక స్వామి లడ్డూ వేలంలో 53 గ్రాముల లడ్డూ రూ.31,000లకు దక్కింది. ముందుగా గ్రౌండ్‌ఫ్లోర్‌లో వినాయక స్వామికి పూజలు నిర్వహించిన అనంతరం వేలంపాట నిర్వహించారు.
వేలంలో వినాయక స్వామి కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్యం, రోహిత్, మురళి, కిరణ్, ఆనంద్‌తో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

