వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది
రూ.300 శీఘ్రదర్శనానికి 3 నుంచి 5 గంటల సమయం పడుతోంది. నిన్న 83,589 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 27,828 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.17 కోట్లు వచ్చింది. 4.77 లక్షల లడ్డూలు విక్రయించారు.
Comments
Loading comments...

