Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 8:15 AM తిరుపతిGeneral
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - Udayam
తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండగా, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. గురువారం 68,265 మంది స్వామివారిని దర్శించుకోగా, 26,959 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.16 కోట్లుగా నమోదైంది.

Comments

G
Loading comments...