వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం అన్ని నిండిపోగా శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి 15 నుంచి 18 గంటలు పడుతోందిరూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 నుంచి 5 గంటలు పడుతోంది.
నిన్న 66,014 మంది స్వామివారిని దర్శించుకోగా 31,092 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.44 కోట్లు వచ్చింది. 4.23 లక్షల లడ్డూలు విక్రయించారు భక్తులకు.
Comments
Loading comments...

