వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్‌లోని రాజ్‌కోట్ మార్వాడీ యూనివర్సిటీలో ఏపీకి చెందిన హేమంత్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్యాంపస్‌లోని భవనం నుంచి దూకినట్లు అధికారులు తెలిపారు.
ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న హేమంత్ CSE (AI & ML) ఐదో సెమిస్టర్ చదువుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

