Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో ఈ నెల 15 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 9:02 AM తిరుపతిGeneral
తిరుమలలో ఈ నెల 15 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు - Udayam
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. బుధవారం జరిగిన పాలకమండలి సమావేశంలో నిర్ణయాలు వెల్లడించిన ఆయన, తొలిరోజు సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించడంతో పాటు భక్తుల కోసం నూతనంగా జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...