Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో చిన్న శేష వాహన సేవ

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 2:49 PM తిరుపతిGeneral
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు చిన్న శేష వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారి ఊరేగింపు జరిగింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. గోవింద నామస్మరణతో తిరుమల క్షేత్రం మార్మోగింది.

Comments

G
Loading comments...