వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో భక్తులు పోగొట్టుకున్న రెండు పర్సులను క్రైమ్ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా రికవరీ చేసి యజమానులకు అప్పగించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్–2లో చోరీకి గురైన పర్సు కేసులో కర్ణాటకకు చెందిన వి.వినోద్‌ను అదుపులోకి తీసుకుని, రూ.6 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
మరో ఘటనలో 17 ఏళ్ల భవ్య ప్రియ పోగొట్టుకున్న పర్సును పోలీసులు రికవరీ చేసి ఆమెకు అందించారు.
Comments
Loading comments...

