వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలగిరిలో సీపీఐ ఆధ్వర్యంలో 78వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను నేటి తరానికి తెలియజేయాలని జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఎల్లంల యాదగిరి పిలుపునిచ్చారు.
అమరుల త్యాగాలను స్మరిస్తూ వారోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మల్లన్న, శ్రీకాంత్, వెంకన్న, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

