వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో అదనపు కోర్టు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జన ఐక్యత కమిటీ సోమవారం మండల ప్రజావాణిలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం కొత్త అదనపు కోర్టులను మంజూరు చేస్తున్న నేపథ్యంలో తిరుమలగిరిలోనూ కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. దీనివల్ల స్థానిక ప్రజలకు న్యాయసేవలు మరింత సులభంగా అందుతాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

