Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలాయపాలెంలో 21,882 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
K.Venkatesh Aug 20, 2026 7:17 PM ఖమ్మంGeneral
తిరుమలాయపాలెంలో 21,882 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - Udayam
తిరుమలాయపాలెం మండలానికి 21,882 స్మార్ట్ రేషన్ కార్డులు జారీ అయినట్లు తహశీల్దార్ లూథర్ విల్సన్ వెల్లడించారు. నేటి నుంచి గ్రామ పాలనా అధికారుల సమక్షంలో వీటి పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు కార్డులకు సంబంధించిన పూర్తి వివరాలు, సమాచారం కొరకు స్థానిక గ్రామ పాలనా అధికారులను సంప్రదించాలని మండల ప్రజలకు ఆయన సూచించారు.

Comments

G
Loading comments...