Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కృతి శెట్టి

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 2:00 PM తిరుపతిGeneral
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కృతి శెట్టి - Udayam
సినీనటి కృతి శెట్టి సన్నిహితులతో కలిసి శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం వద్ద టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Comments

G
Loading comments...