వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారికి సోమవారం ఉదయం వైభవోత్సవ మండపం వద్ద హిందూ మహాసభ ట్రస్ట్ ఛైర్మన్ వసంతం కుమార్ 9 నూతన గొడుగులను సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో భయ్యాల భాస్కర్, టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, మాజీ పాలకమండలి సభ్యుడు హరిప్రసాద్, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ వర్మ, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

