వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శనివారం దర్శించుకున్నారు.
ముందుగా టీటీడీ అధికారులు ఆయనకు దర్శన ఏర్పాట్లు చేశారు. పూజల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. వేంకన్నను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే చెప్పారు. స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

