Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

Follow Udayam on Google
SHRUTHI Sep 15, 2026 9:25 AM తిరుపతిGeneral
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ - Udayam
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సోమవారం వైభవంగా అంకురార్పణ జరిగింది. విష్వక్సేనులవారి ఊరేగింపుతో పాటు యాగశాలలో నవధాన్యాలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానుండగా, సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

Comments

G
Loading comments...