వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల డిప్యూటీ ఈవో లోకనాథంను సస్పెండ్ చేస్తూ టీటీడీ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల ఆయన అరెస్టైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
లోకనాథం స్థానంలో ఆలయ డిప్యూటీ ఈవోగా భాస్కర్‌ను నియమించారు. ఆయన గతంలో టీటీడీ రిసెప్షన్ R1, R2లో పనిచేశారు.
Comments
Loading comments...

