వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుంచి 20 వరకు జరగనున్న నేపథ్యంలో టీటీడీ, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
పార్కింగ్, ట్రాఫిక్, భద్రత, బ్యారికేడింగ్, సీసీ కెమెరాలు, డ్రోన్ల నిఘాపై సూచనలు చేశారు. అక్టోబర్ 16న గరుడ సేవకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళిక అమలు చేయనున్నారు.
Comments
Loading comments...

