Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల ఆలయ పురాతన మండపాలకు రసాయన సంరక్షణ

Follow Udayam on Google
Udayam Desk Sep 13, 2026 1:54 PM తిరుపతిGeneral
తిరుమల ఆలయ పురాతన మండపాలకు రసాయన సంరక్షణ - Udayam
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలోని పురాతన మండపాలకు శాస్త్రీయ రసాయన సంరక్షణ పనులు చేపడుతున్నారు. పుణెకు చెందిన ‘లార్డ్ వేంకటేశ్వర ఛారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో తొలి దశలో ఉత్తర, పశ్చిమ, దక్షిణ వైపుల సీలింగ్‌లు, స్తంభాల పనులు పూర్తయ్యాయి. ఏఎస్‌ఐ మాజీ సూపరింటెండింగ్ ఆర్కియలాజికల్ కెమిస్ట్ అంబేడ్కర్ పర్యవేక్షణలో పనులు సాగుతున్నాయి.

Comments

G
Loading comments...