Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో పలు తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు: తితిదే

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 08, 2026 5:51 PM తిరుపతిGeneral
తిరుమలలో పలు తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు: తితిదే - Udayam
తిరుమల శ్రీవారి ఆలయంలో జులై నుంచి సెప్టెంబర్ వరకు వివిధ ఉత్సవాలు, పర్వదినాల కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను తితిదే రద్దు చేసింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రద్దయిన తేదీలకు ముందురోజు ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తితిదే స్పష్టం చేసింది. భక్తులు ఈ మార్పులను గమనించి తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని సూచించింది.

Comments

G
Loading comments...