వార్తలకు తిరిగి వెళ్లండి

టాలీవుడ్ ప్రముఖ యాంకర్ శ్రీముఖి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇటీవలే మా ఇంటి బంగారం సినిమాతో అలరించిన ఆమె కొండపై స్వామివారికి తన మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనానికి సంబంధించిన శ్రీముఖి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారాయి. సంప్రదాయ దుస్తులలో ఉన్న ఆమెను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపించారు.
Comments
Loading comments...

