వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో తిరుమల పుష్కరిణి మరమ్మతులు కొనసాగుతున్నాయి. సోమవారం పనులను తితిదే అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి పరిశీలించారు.
భక్తులకు ఇబ్బందులు కలగకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలని, పుష్కరిణి లోతు తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...


