Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చొరబాట్లపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 7:49 AM జాతీయంGeneral
చొరబాట్లపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు - Udayam
భారత్‌లో నివసించే హక్కు ఇక్కడి పౌరులకు మాత్రమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అక్రమ వలసలు జాతీయ భద్రత, ఆర్థిక అస్థిరత, జనాభా సమతుల్యతకు ముప్పని పేర్కొన్నారు. నార్కోటిక్స్, చొరబాట్లు, ఉగ్రవాదం వంటి ముప్పులపై కఠినంగా వ్యవహరించాలని భద్రతా ఏజెన్సీలను అమిత్ షా ఆదేశించారు. వచ్చే ఏడాదిలోగా మూడు కొత్త క్రిమినల్ చట్టాలను తీసుకువస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...