Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో భక్తుల రద్దీ దర్శనానికి 20 గంటలు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 06, 2026 12:09 PM తిరుపతిGeneral
తిరుమలలో భక్తుల రద్దీ దర్శనానికి 20 గంటలు - Udayam
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం క్యూలైన్లు శిలాతోరణం సర్కిల్ వరకు చేరుకోగా, స్వామివారి దర్శనానికి భక్తులు 20 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.46 కోట్లుగా నమోదైంది.

Comments

G
Loading comments...