వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల అలిపిరి నడక మార్గంలో సిగరెట్ తాగిన యువకుడు పొదిలి నాగరాజు (29)పై టీటీడీ అధికారులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. వీడియో వైరల్ కావడంతో వారు చర్యలు చేపట్టారు.
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నడిగడ్డకు చెందిన నాగరాజుగా గుర్తించారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరించారు.
Comments
Loading comments...

