Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల మెట్లపై పొగాకు కలకలం

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 5:45 AM తిరుపతిఆంధ్రప్రదేశ్
తిరుమల మెట్లపై పొగాకు కలకలం - Udayam
అలిపిరి మెట్ల మార్గంలోని 2,600వ మెట్టు ప్రాంతంలో కొందరు సిగరెట్లు, బీడీలు తాగడం కలకలం రేపింది. తిరుమలలో పొగాకు ఉత్పత్తుల వినియోగం, విక్రయంపై నిషేధం ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేశారు. ధూమపానం చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...