వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్‌లో హర్ ఘర్ తిరంగా ర్యాలీని విజయవంతం చేసేందుకు బుధవారం బీజేపీ నాయకులు సన్నాహక సమావేశం నిర్వహించారు. ర్యాలీ ఏర్పాట్లు, నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యంపై చర్చించారు.
కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు.
Comments
Loading comments...

