వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి గెలుచుకునేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. అర్హులైన ప్రతి పట్టభద్రులతో ఓటు నమోదు చేయించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
గ్రాడ్యుయేట్ల ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
Comments
Loading comments...

