Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిప్పాయిపల్లిలో హోటల్‌ దగ్ధం.. రూ.2 లక్షల నష్టం

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 10:36 AM వనపర్తిGeneral
తిప్పాయిపల్లిలో హోటల్‌ దగ్ధం.. రూ.2 లక్షల నష్టం - Udayam
పెబ్బేరు మండలం తిప్పాయిపల్లి గ్రామంలో రాత్రి 10 గంటల సమయంలో తన హోటల్‌కు కొందరు నిప్పంటించారని నిర్వాహకుడు దమ్మవరం శీను ఆరోపించారు. ఈ ఘటనలో రూ.2 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన శీను, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని నష్టపరిహారం ఇప్పించాలని కోరారు.

Comments

G
Loading comments...