వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్‌గిద్ద మండలంలోని ఉమ్లా నాయక్ తండాలో అంగన్‌వాడీ గురుకుల విద్యార్థులకు వడ్డించిన అన్నంలో విష పదార్థం కలకలం రేపింది. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు.
వెంటనే రాథోడ్ సంతోష్ తండీకి సమాచారం ఇవ్వగా, నాగల్‌గిద్ద పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.
Comments
Loading comments...

