వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఎర్రగడ్డలో రూ.1,100 కోట్లతో నిర్మించిన వెయ్యి పడకల డా.ఎంసీఆర్ టిమ్స్ సనత్‌నగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. మొత్తం 22.6 ఎకరాల్లో ఐదు బ్లాకులతో ఆసుపత్రిని నిర్మించారు.
అత్యాధునిక వసతులతో సిద్ధమైన టిమ్స్‌లో సుమారు 200 మంది వైద్య సిబ్బంది సేవలందించనున్నారు.
Comments
Loading comments...

