Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిమ్మాయపాలెంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 07, 2026 12:35 PM బాపట్లGeneral
అద్దంకి మండలం తిమ్మాయపాలెంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆర్డీవో విజయజ్యోతి కుమారి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వినతులను చిత్తశుద్ధితో, వేగవంతంగా పరిష్కరించాలని ఎంపీడీవో, తహశీల్దార్ సహా అధికారులను ఆమె ఆదేశించారు.

Comments

G
Loading comments...