Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిమ్మాపూర్ ల్లో సీసీ కెమెరాలు ప్రారంభం

Follow Udayam on Google
dasari naveen kumar Aug 11, 2026 1:12 PM వికారాబాద్General
తిమ్మాపూర్ ల్లో సీసీ కెమెరాలు ప్రారంభం - Udayam
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకమని ఎస్సై అబ్దుల్ రవూఫ్ అన్నారు. తిమ్మాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 6 కమ్యూనిటీ సీసీ కెమెరాలను మంగళవారం సర్పంచ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. సీసీ కెమెరాల ద్వారా నేరాల పర్యవేక్షణ సులువవుతుందని, ప్రజలకు రక్షణ పెరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన సర్పంచ్‌ను ఎస్సై సన్మానించారు.

Comments

G
Loading comments...