Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిమ్మాపురంలో రైతులకు శిక్షణ కార్యక్రమం

Follow Udayam on Google
Hari Sep 30, 2026 5:41 PM శ్రీకాకుళంGeneral
తిమ్మాపురంలో రైతులకు శిక్షణ కార్యక్రమం - Udayam
ఆమదాలవలస మున్సిపాలిటీ తిమ్మాపురం గ్రామంలో వ్యవసాయ సాంకేత యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో రైతులకు పూర్వ అభ్యాస శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తమ్మినేని గీత విద్యా సాగర్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులు శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంటింటికి తాగునీరు అందించేందుకు రూ.80 కోట్లతో పనులు జరుగుతున్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...