వార్తలకు తిరిగి వెళ్లండి

తిమ్మాపురం అండర్‌పాస్ సమీపంలో సెప్టెంబర్ 6న నిర్వహించిన వాహన తనిఖీల్లో మద్యం సేవించి, ఆటోలో పరిమితికి మించి 16 మందిని ప్రమాదకరంగా తరలిస్తున్న డ్రైవర్‌ను ఎస్‌ఐ శివరామకృష్ణ పట్టుకున్నారు.
నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రూ.10,500 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

