వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి వైసీపీ ఇన్‌చార్జ్ పేరాడ తిలక్‌పై అక్రమ కేసులు పెట్టడాన్ని కోటబొమ్మాళి మండల వైసీపీ నేతలు ఖండించారు. హేమసుందర్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
ఈ నెల 15న అధికారుల తప్పులను రాష్ట్ర, జిల్లా నాయకుల దృష్టికి తిలక్ తీసుకెళ్లారని తెలిపారు. అనంతరం కేసులు పెట్టడాన్ని తప్పుబట్టారు. సమావేశంలో ఎంపీపీ ఉమ మల్లయ్య, జడ్పీటీసీ వెంకటరావు, నూక సత్తిరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

