Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిలారు జంక్షన్‌లో విశ్రాంతి భవనం ఏర్పాటు చేయండి

Follow Udayam on Google
RAGHU SKLM Aug 30, 2026 2:56 PM శ్రీకాకుళంGeneral
తిలారు జంక్షన్‌లో విశ్రాంతి భవనం ఏర్పాటు చేయండి - Udayam
తిలారు ఫ్లైఓవర్ వంతెన వద్ద ప్రయాణికుల విశ్రాంతి నిర్మాణం చేపట్టాలని అనేక ప్రాంతాల ప్రయాణికులు కోరుతున్నారు. ఇక్కడ ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం జరిగాక వంతెన చివరన బస్సులు నిలుపుతున్నందున ఇక్కడ ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నట్లు పలువురు ప్రయాణికులు స్పష్టం చేశారు. చిన్నపాటి చినుకులు వచ్చినా ఇక్కడ ప్రయాణికులు నిలువ నీడ లేదని, ప్రభుత్వం తక్షణమే బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...