వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారుల భద్రతకు సంబంధించిన కేసులో టిక్‌టాక్ అమెరికా ప్రభుత్వంతో రాజీకి వచ్చింది. ఇందుకు అమెరికా న్యాయ శాఖకు 400 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.3,800 కోట్లు) రెండు దఫాల్లో చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంది.
ఆన్‌లైన్‌లో పిల్లలకు రక్షణ కల్పించడం, వారి వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియా యాప్‌లు గోప్యంగా ఉంచేలా పర్యవేక్షించడం తమ బాధ్యత అని అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్ స్టాన్లీ తెలిపారు.
Comments
Loading comments...

