వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 125.53 పాయింట్లు (0.17%) లాభంతో 72,508 వద్ద, నిఫ్టీ 28.05 పాయింట్లు (0.12%) పెరిగి 22,583.80 వద్ద కొనసాగుతున్నాయి.
మీషో, బీఎస్‌ఈ, ఏంజెల్ వన్ షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. బెల్‌రైజ్ ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ, సైయంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...

