వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండొనేషియా అక్టోబర్ 17 నుంచి దిగుమతి ఉత్పత్తులకు తప్పనిసరి హలాల్ ధ్రువీకరణ, ప్రత్యేక లేబులింగ్ నిబంధనలు అమలు చేయనుంది. దీంతో భారత ఎగుమతిదారులకు సర్టిఫికేషన్ వ్యయాలు, అమలు భారం పెరుగుతుందని జీటీఆర్‌ఐ తెలిపింది.
ఆహారం, పానీయాలు, ఔషధాలు, సప్లిమెంట్లు, రసాయనాలు, కాస్మెటిక్స్ తదితర ఉత్పత్తులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
Comments
Loading comments...

