Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తీర ప్రాంత తవ్వకాలు ఆపాలి CPM

Follow Udayam on Google
K Anuradha Aug 23, 2026 4:34 PM శ్రీకాకుళంGeneral
తీర ప్రాంత తవ్వకాలు ఆపాలి CPM - Udayam
సముద్ర తీర ప్రాంతంలో రేర్ ఎర్త్ మినరల్స్ తవ్వకాలను నిలిపివేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. తవ్వకాల వల్ల పర్యావరణానికి, మత్స్యకారులు, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు తెలిపారు. తీర ప్రాంత భద్రత దెబ్బతినడంతో పాటు ఉప్పునీరు పంట భూముల్లోకి చేరే అవకాశం ఉందన్నారు. భూసేకరణ పేరుతో రైతుల భూములను బలవంతంగా తీసుకోవద్దని, లేకపోతే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.

Comments

G
Loading comments...