వార్తలకు తిరిగి వెళ్లండి
షాద్‌నగర్ నియోజకవర్గంలోకి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాదయాత్ర ప్రవేశించిన సందర్భంగా నందిగామ సమీపంలో బీసీ నాయకులు ప్రశాంత్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.
మల్లన్నను పూలమాల, శాలువాతో సత్కరించి సంఘీభావం తెలిపారు. బీసీల హక్కులు, సామాజిక న్యాయం కోసం పోరాటానికి మద్దతు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

