వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజీపురం వద్ద ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కారును లారీ ఢీకొట్టింది. అదుపుతప్పిన లారీ ఎదురుగా వస్తున్న మరో కారును కూడా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మరో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండగా, చిన్నారి సురక్షితంగా బయటపడింది. క్షతగాత్రులను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
Comments
Loading comments...

