వార్తలకు తిరిగి వెళ్లండి

సీతానగరం మండలం బక్కుపేట గ్రామ సమీపంలో పులి తిరిగిన ఆనవాళ్లు ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఉదయాన్నే పొలాలకు వెళ్లిన రైతులు పులి కాలి ముద్రలను చూసి భయాందోళనకు గురయ్యారు.
అటవీ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి కాలి ముద్రలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

