Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు వైపు తిరుగు ప్రయాణమైన పెద్దపులి

Follow Udayam Digital on Google
ఏలూరు వైపు తిరుగు ప్రయాణమైన పెద్దపులి - Udayam Digital
రెండు రోజులుగా ఆరు గ్రామాల ప్రజలను భయాందోళనకు గురిచేసిన పెద్దపులి వచ్చిన మార్గంలోనే నందిగూడెం సమీప అటవీ ప్రాంతానికి తిరుగు ప్రయాణమైంది. డీఎఫ్‌వో వేణుగోపాల్ ఆధ్వర్యంలో సిబ్బంది డ్రోన్, ట్రాకర్‌తో గాలింపు చేపట్టారు. అయితే ప్రత్యామ్నాయ వాతావరణ పరిస్థితుల వల్ల సిగ్నల్స్ అందక ప్రస్తుతం పులి ఖచ్చితమైన ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...