Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్రాన్ని ఈడ్చుకెళ్లిన పెద్దపులి

Follow Udayam on Google
SHRUTHI Aug 19, 2026 9:29 PM జాతీయంGeneral
గుర్రాన్ని ఈడ్చుకెళ్లిన పెద్దపులి - Udayam
ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌ గర్జియా ప్రాంతంలో జిమ్‌ కార్బెట్‌ జాతీయ పార్క్‌ వెలుపల బెంగాల్‌ పులి గుర్రంపై దాడిచేసింది. గుర్రం గొంతును నోట కరుచుకుని ఈడ్చుకెళ్లగా, పర్యాటకులు చిత్రీకరించిన వీడియో వైరల్‌గా మారింది. ఘటనతో అటవీశాఖ నిఘా, గస్తీ ముమ్మరం చేసింది. అడవి, జూలా పుల్‌ ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లొద్దని స్థానికులు, పర్యాటకులను అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...