Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జిల్లాలో పెద్దపులి దాడి.. రెండు ఆవులు మృతి

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 30, 2026 11:21 AM ఏలూరుGeneral
ఏలూరు జిల్లాలో పెద్దపులి దాడి.. రెండు ఆవులు మృతి - Udayam
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం మంగపతిదేవిపేట గ్రామంలో పెద్దపులి దాడిలో రెండు ఆవులు మృతిచెందాయి. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురవగా, అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పెద్దపులి సంచారాన్ని దృష్టిలో ఉంచుకుని రాత్రివేళల్లో బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. పశువులను సురక్షితంగా ఉంచాలని, పెద్దపులి కనిపిస్తే వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...