Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపులి దాడిలో ఆవు మృతి.. యజమానికి పరిహారం

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 11:31 AM మార్కాపురంGeneral
పెద్దపులి దాడిలో ఆవు మృతి.. యజమానికి పరిహారం - Udayam
యర్రగొండపాలెం అటవీశాఖ రేంజ్ పరిధిలోని కొలుకుల గ్రామంలో పెద్దపులి దాడిలో ఒంటెరు లక్ష్మమ్మకు చెందిన ఆవు మృతి చెందింది. ఘటనపై విచారణ జరిపిన అటవీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీంతో బాధితురాలు లక్ష్మమ్మకు పరిహారంగా రూ.25 వేల నగదు చెక్కును అధికారి ఏ. ప్రసన్న జ్యోతి అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...